✅ SQ5R స్టడీ సిస్టమ్ – ఫోకస్, మెమరీ & సక్సెస్ కోసం సైంటిఫిక్ పద్ధతి+హిప్నో సెషన్

Description

🌟 🧠 SQ5R STUDY SYSTEM – Deep Focus Learning Program
Dr. KRANTIKAR, Ph.D | Psychologist | Hypnotherapist | Life Coach

చదివినది త్వరగా మర్చిపోతున్నారా? ఫోకస్ లేకుండా గంటల తరబడి చదువుతున్నట్లు అనిపిస్తుందా? ఈ SQ5R Study System మీ మెదడు సహజంగా నేర్చుకునే విధానాన్ని యాక్టివేట్ చేసి, చదువును స్మార్ట్ ప్రాసెస్‌గా మార్చుతుంది.

✨ TRACK–1 : THEORY – స్టడీ సైకాలజీ, మెమరీ సైన్స్, Active Learning టెక్నిక్స్‌తో SQ5R మెథడ్‌ను డీప్‌గా అర్థం చేసుకునే పూర్తి గైడ్.
🎧 TRACK–2 : HYPNO SESSION – థెరప్యూటిక్ హిప్నో ప్రాక్టీస్ ద్వారా ఫోకస్, కాన్ఫిడెన్స్, రివిజన్ హ్యాబిట్‌ను అంతర్మనస్సులో ఇన్‌స్టాల్ చేసే ప్రత్యేక సెషన్.

✅ చదివినది ఎక్కువ కాలం గుర్తుండేలా
✅ Exam Fear తగ్గించడానికి
✅ Deep Concentration & Calm Mind కోసం
✅ Smart Study Habit & Self-Confidence పెంచుకోవడానికి

📚 చదువు కష్టం కాదు… సరైన పద్ధతి లేకపోవడమే సమస్య.
ఈ ప్రోగ్రామ్‌తో మీరు Focus + Memory + Confidence ను ఒకేసారి అనుభవించండి. 🌱

✅ SQ5R స్టడీ సిస్టమ్ – ఫోకస్, మెమరీ & సక్సెస్ కోసం సైంటిఫిక్ పద్ధతి+హిప్నో సెషన్

₹250₹50050% off
Have a coupon?

₹250