సైబర్‌కాండ్రియా & హెల్త్ ఆంక్షైటీ రికవరీ

Description

📘 సైబర్‌కాండ్రియా & హెల్త్ ఆంక్షైటీ రికవరీ
21 రోజుల పూర్తి CBT + Hypnosis Recovery Program
🎉 ప్రత్యేక ఆఫర్!

📖 E-Book: 457 పేజీలు

💰 అసలు ధర: ₹600

🔥 నేటి ప్రత్యేక ధర: ₹249 మాత్రమే

Google చూసి జబ్బులు తెచ్చుకుంటున్నారా?

చిన్న లక్షణానికే Google Search చేస్తూ...

ప్రతి Search తర్వాత భయం మరింత పెరుగుతోందా?

మళ్లీ మళ్లీ డాక్టర్లను కలుస్తున్నా...

Reports అన్నీ Normal వచ్చినా...

మనసుకు ప్రశాంతత రావట్లేదా?

అయితే ఈ పుస్తకం మీ కోసమే.

ఈ పుస్తకంలో మీరు నేర్చుకునేది

✅ Cyberchondria అంటే ఏమిటి?

✅ Health Anxiety నుండి ఎలా బయటపడాలి?

✅ Google Search Trap నుండి విముక్తి పొందే శాస్త్రీయ పద్ధతులు

✅ CBT (Cognitive Behavioral Therapy) పూర్తి గైడ్

✅ ERP (Exposure & Response Prevention) స్టెప్-బై-స్టెప్ వ్యాయామాలు

✅ Mindfulness ద్వారా భయాన్ని తగ్గించే పద్ధతులు

✅ Body Checking & Reassurance Seeking ను పూర్తిగా తగ్గించే టెక్నిక్స్

✅ Clinical Hypnosis ద్వారా అవచేతన మనస్సు రీప్రోగ్రామింగ్

✅ 21 రోజుల పూర్తి Recovery Workbook

✅ జీవితాంతం ప్రశాంతంగా ఉండేందుకు Relapse Prevention Plan

ఈ పుస్తకం ఎవరికోసం?

✔ Googleలో ఆరోగ్య సమాచారం పదేపదే Search చేసే వారికి

✔ Health Anxiety లేదా Illness Anxietyతో బాధపడేవారికి

✔ Reports Normal వచ్చినా భయం తగ్గని వారికి

✔ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అతిగా ఆందోళనపడేవారికి

✔ ప్రశాంతమైన, భయరహితమైన జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ

ఈ రోజు నుంచే మీ Recovery ప్రారంభించండి!

📘 457 పేజీల పూర్తి గైడ్

💰 అసలు ధర: ₹600

🔥 నేటి ప్రత్యేక ధర: ₹249 మాత్రమే

మీ మనసును భయం కాదు... ప్రశాంతత నడిపించే కొత్త జీవితాన్ని ఈ రోజే ప్రారంభించండి.

సైబర్‌కాండ్రియా & హెల్త్ ఆంక్షైటీ రికవరీ

₹249₹60059% off
Have a coupon?

₹249