ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఏం చేయాలి? “చావాలని కాదు… ఈ బాధ ఆగాలని!”

Description

ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఏం చేయాలి?

“చావాలని కాదు… ఈ బాధ ఆగాలని!”

మీకు లేదా మీకు దగ్గరైన వారికి తీవ్రమైన మానసిక బాధ, ఒంటరితనం, నిరాశ, hopelessness లేదా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఎలా సురక్షితంగా ఉండాలి? అనే విషయాలను సులభంగా అర్థమయ్యేలా, ఆచరణాత్మకంగా ఈ పుస్తకం వివరిస్తుంది.

📖 ఈ 691-పేజీల E-Bookలో:

✅ ఆత్మహత్య ఆలోచనలను అర్థం చేసుకోవడం
✅ Warning Signs గుర్తించడం
✅ తీవ్రమైన భావోద్వేగాలను నిర్వహించడం
✅ ఒంటరితనాన్ని ఎదుర్కోవడం
✅ Safety Plan తయారు చేసుకోవడం
✅ Negative Thoughtsను ప్రశ్నించడం
✅ వైఫల్యం & సంబంధాల సమస్యలను ఎదుర్కోవడం
✅ కుటుంబ సభ్యులు ఎలా సహాయం చేయాలి?
✅ Professional Help ఎప్పుడు, ఎందుకు తీసుకోవాలి?
✅ Hopeను మళ్లీ నిర్మించుకోవడం
✅ మళ్లీ అలాంటి ఆలోచనలు వస్తే ఏం చేయాలి?
✅ జీవితానికి కొత్త అర్థం ఇవ్వడం
✅ “నేను జీవితాన్ని ఎంచుకుంటాను” అనే దిశగా ముందుకు సాగడం

🌱 ఈ పుస్తకం మీకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన విషయం:

“ఈ రోజు ఉన్న బాధే మీ మొత్తం జీవితం కాదు.”

సమస్యకు పరిష్కారం కనిపించకపోయినా, సహాయం కోసం మార్గాలు ఉంటాయి.
ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు.

🔥 ప్రత్యేక ధర

Original Price: ₹700/-

🎉 Today's Price: కేవలం ₹249/-

691 పేజీల విలువైన మానసిక ఆరోగ్య అవగాహన & Self-Help E-Book — ₹249 మాత్రమే!

👨‍⚕️ Dr. KRANTIKAR, Ph.D.

Psychologist | Hypnotherapist | Life Coach

📞 9393112021 | 9440633610

ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఏం చేయాలి? “చావాలని కాదు… ఈ బాధ ఆగాలని!”

₹249₹70065% off
Have a coupon?

₹249